Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజన్‌-2లో స్కూళ్లపై పోరాటం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 13, 2026 8:41 PM జాతీయంGeneral
సీజన్‌-2లో స్కూళ్లపై పోరాటం - Udayam
కాక్రోచ్‌ జనతా పార్టీ జంతర్‌మంతర్‌ సీజన్‌-2లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితులపై పోరాటానికి సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి ‘స్కూల్‌ ఠీక్‌ కరో అభియాన్‌’ ప్రారంభించనున్నట్లు ప్రతినిధి ఆశుతోష్‌ రాంకా తెలిపారు. దేశవ్యాప్తంగా పాఠశాలలను సందర్శించి, వాటిని మెరుగుపర్చాలని సర్పంచ్‌లను కోరతామన్నారు. పరిస్థితులు మారని ప్రాంతాల్లో నిరసనలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...