Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బత్తలపల్లి MJP పాఠశాల సమస్యలపై మంత్రి ఆరా

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 4:20 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బత్తలపల్లి MJP పాఠశాల సమస్యలపై మంత్రి ఆరా - Udayam
బత్తలపల్లి MJP పాఠశాలలో విద్యార్థుల సమస్యలపై వచ్చిన కథనానికి మంత్రి సత్య కుమార్ స్పందించారు. మంత్రి ఇన్‌ఛార్జ్ హరీశ్ బాబు, బీజేపీ మండల అధ్యక్షుడు భాస్కర్‌తో కలిసి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకుని పరిస్థితులను పరిశీలించిన అనంతరం కన్వీనర్ జమునాబాయికి సమాచారం అందించి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

Comments

G
Loading comments...