Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీడపీడలకు చెక్ పెడుతున్న గబ్బిలాలు

Follow Udayam on Google
మానస శర్మ Jul 29, 2026 10:36 AM హైదరాబాద్General
చీడపీడలకు చెక్ పెడుతున్న గబ్బిలాలు - Udayam
గబ్బిలాలు పంటలను కాపాడటంతో పాటు వైరస్‌ల వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడుతున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. కర్ణాటకలోని కోలార్ గుహల్లో గబ్బిలాల విసర్జితాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఒక్కో గబ్బిలం వేలాది కీటకాలను తిని పంటలకు నష్టం కలిగించే చీడపీడలను తగ్గిస్తున్నట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...