Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర ట్రిపుల్ ఐటీపై కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
రవళి దేవి Jul 22, 2026 3:57 PM నిర్మల్ General
బాసర ట్రిపుల్ ఐటీపై కలెక్టర్ సమీక్ష - Udayam
ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉండేలా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి ఆధారిత విద్యాబోధన అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. క్యాంపస్‌లో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించేలా ప్రణాళికలు ఉండాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో పోటీపడేలా తీర్చిదిద్దాలని సూచించారు.

Comments

G
Loading comments...