Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర అమ్మవారి హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు

భవ్య శ్రీ Jul 03, 2026 2:24 AM బాసర 4 viewsabout 1 hour ago
బాసర అమ్మవారి హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు - Udayam Digital
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో 49 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.1.06 కోట్లు సమకూరింది. ఆలయ ఇన్‌ఛార్జి ఈఓ అంజనీదేవి సమక్షంలో అధికారులు ఈ లెక్కింపు చేపట్టారు. నగదుతో పాటు భక్తులు 78 గ్రాముల బంగారం, 4 కిలోల వెండి, 17 విదేశీ కరెన్సీ నోట్లను కానుకలుగా సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...