Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిగండ్లలో ప్రమాదాల నివారణకు బారికేడ్లు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:26 PM నారాయణపేటGeneral
గుడిగండ్లలో ప్రమాదాల నివారణకు బారికేడ్లు - Udayam
జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. వీటిని 4వ వార్డు సభ్యులు పోతుల మంగమ్మ, నరసింహులు విరాళంగా అందించారు. ప్రజల రక్షణ కోసమే ఈ సహాయం చేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ బాలకృష్ణ, పోలీస్ రామాంజనేయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...