వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ కేసులు, విచారణలో జాప్యం, పెరుగుతున్న ఖర్చులతో భారత న్యాయవ్యవస్థ సతమతమవుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న అన్నారు. బార్ కౌన్సిళ్లు తమ పాత్రపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
వృత్తిపరమైన నైతిక ప్రమాణాలు, నైపుణ్యాన్ని కాపాడాలని, కక్షిదారులకు చేసే సేవను ప్రజాసేవగా భావించాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

