వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల అధిష్టాన దేవత పోలేరమ్మ తల్లికి మంగళవారం సహస్ర ఘటాభిషేకం పూజలు నిర్వహించారు.
ఆలయం వద్ద అర్చకులు శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘటాభిషేకం, పూజలు వీక్షించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Comments
Loading comments...

