వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీపీఎస్‌యూఎస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కరపత్రాలు విడుదల చేశారు. సెప్టెంబర్ 1న గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయుల ర్యాలీ, ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు సంఘం సభ్యుడు నాగేశ్వరరావు తెలిపారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

