వార్తలకు తిరిగి వెళ్లండి

మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని మోసం చేశాడని ఆరోపిస్తూ హోంగార్డు షేక్ అబ్దుల్ వహాబ్‌పై భార్య బేబీరాణి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. భర్తపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరింది.
19 ఏళ్ల క్రితం వహాబ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నానని తెలిపింది. రెండు నెలలుగా ఇంటికి రాకుండా మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని ఆరోపించింది.
Comments
Loading comments...

