Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గేదెల దొంగతనంలో ఇద్దరి అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 11:22 AM బాపట్లGeneral
గేదెల దొంగతనంలో ఇద్దరి అరెస్ట్ - Udayam
యద్దనపూడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గేదెల దొంగతనం కేసును పోలీసులు ఛేదించి తమ్ములూరి మరియబాబు, పల్లపు నాగతిరుమలేశ్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి వివిధ కేసులకు సంబంధించిన 10 గేదెలు, రెండు ట్రక్‌ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని మార్టూరు రూరల్‌ సీఐ నాగభూషణం, ఎస్‌ఐ రత్నకుమారి తెలిపారు. ఎస్పీ పోలీసు సిబ్బందిని అభినందించారు.

Comments

G
Loading comments...