Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాల నివారణలో బ్యాంకులు కీలకం

Follow Udayam on Google
రాజిత దేవి Aug 01, 2026 2:53 PM నెల్లూరుGeneral
సైబర్ మోసాల నివారణలో బ్యాంకులు కీలకం - Udayam
సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకుల పాత్ర కీలకమని ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. పోలీసు కార్యాలయంలో బ్యాంకుల నోడల్ అధికారులు, బ్రాంచ్ మేనేజర్లతో సైబర్ నేరాల నివారణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రతి బ్యాంకులో సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని, ఓటీపీ, పిన్, సీవీవీ వంటి గోప్య వివరాలను ఇతరులతో పంచుకోవద్దని ఖాతాదారులకు సూచించాలని ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...