Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్‌ నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్‌!

Follow Udayam on Google
Rohit Verma Jun 01, 2026 11:13 PM జాతీయంGeneral
జూన్‌ నెలలో 11 రోజులు బ్యాంకులు బంద్‌! - Udayam
జూన్ నెలలో బ్యాంకు వినియోగదారులకు ముఖ్య గమనిక. ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు మరియు ప్రాంతీయ పండుగల కారణంగా ఈ నెలలో ఏకంగా 11 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ముఖ్యంగా జూన్ 26న మొహర్రం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. దీంతో జూన్ 26, 27, 28 తేదీల్లో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. అయితే ఏటీఎంలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.

Comments

G
Loading comments...