వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఈ నెల 28, 29, 30 తేదీల్లో సమ్మె చేయనున్నారు. ఈ నేపథ్యంలో లావాదేవీలకు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, నగదు కోసం ఏటీఎంలను ఉపయోగించాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.
నాలుగో శనివారం, ఆదివారం కలిపితే బ్యాంకులకు వరుసగా ఐదు రోజుల సెలవులు రానున్నాయి. చెక్కులు, డీడీలు, అధిక మొత్తంలో నగదు, ఆర్‌టీజీఎస్ లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Comments
Loading comments...

