వార్తలకు తిరిగి వెళ్లండి

మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించని ఖాతాదారుల నుంచి గత నాలుగేళ్లలో బ్యాంకులు పెనాల్టీల రూపంలో రూ.26,170.37 కోట్లు వసూలు చేసినట్లు రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.2,137.92 కోట్లు, ప్రైవేట్ బ్యాంకులు రూ.4,948.71 కోట్లు వసూలు చేశాయి. అదే ఏడాది ఎస్‌బీఐ అత్యధికంగా రూ.477.27 కోట్ల పెనాల్టీ విధించినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
