Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 36% జంప్

రాజిత దేవి Jul 24, 2026 6:51 PM అల్ ఇండియా about 1 hour ago
బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం 36% జంప్ - Udayam Digital
ప్రభుత్వ రంగ బ్యాంక్ 'బ్యాంక్ ఆఫ్ ఇండియా' ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) తొలి త్రైమాసికంలో రూ. 3,068 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే లాభం 36% పెరగ్గా, నికర వడ్డీ ఆదాయం (NII) 12.6% పెరిగి రూ. 6,833 కోట్లకు చేరింది. ఆస్తుల నాణ్యత మెరుగుపడి గ్రాస్ ఎన్‌పీఏ 1.81 శాతానికి తగ్గింది. బ్యాంక్ గ్లోబల్ డిపాజిట్లు 14.90%, రుణాలు 18.64% వృద్ధి చెందాయి.

Comments

G
Loading comments...