Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డేటా లీక్‌పై స్పష్టత

విఘ్నేష్ రెడ్డి Jul 27, 2026 6:26 PM అల్ ఇండియా బిజినెస్
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డేటా లీక్‌పై స్పష్టత - Udayam Digital
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో డేటా లీక్‌ అయినట్లు వచ్చిన వార్తలపై బ్యాంకు అధికారులు స్పందించారు. ఓ అధికారి ఈ-మెయిల్ హ్యాక్ కావడం వల్ల కొంత డేటా యాక్సెస్ అయినట్లు వెల్లడించారు. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లు సురక్షితంగా ఉన్నాయని, ఈ ఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వినియోగదారుల డేటా భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...