వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగంలో 86 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జులై 6, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేషన్‌తో పాటు సంబంధిత పీజీ/ప్రొఫెషనల్ కోర్సు (CA, CMA, CS, CFA) ఉత్తీర్ణులై, అనుభవం ఉన్నవారు అర్హులు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.93,960 నుండి రూ.1,20,940 వరకు వేతనం అందుతుంది.
Comments
Loading comments...

