Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేపాల్ వరదల్లో బ్యాంకు నగదు, బంగారం సురక్షితం

Follow Udayam on Google
Sai Aug 31, 2026 3:06 PM జాతీయంGeneral
నేపాల్ వరదల్లో బ్యాంకు నగదు, బంగారం సురక్షితం - Udayam
నేపాల్‌లో వరదలకు గురైన వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు నుంచి పోలీసులు రూ.1.5 కోట్ల నగదు, రూ.50 కోట్ల విలువైన బంగారాన్ని సురక్షితంగా తరలించారు. కీలక పత్రాలనూ రక్షించారు. మరోవైపు గుర్తుపట్టలేని వరద మృతులకు చిత్వన్‌లో సామూహిక ఖననాలు ప్రారంభించారు. మృతదేహాలు త్వరగా కుళ్లిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...