Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహ్మద్‌ షాబుద్దీన్‌ రాజీనామా

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 24, 2026 6:06 PM జాతీయంGeneral
బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహ్మద్‌ షాబుద్దీన్‌ రాజీనామా - Udayam
అనారోగ్య కారణాలరీత్యా బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్‌ షాబుద్దీన్‌ తన పదవికి రాజీనామా చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 2023 ఏప్రిల్‌లో అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన పదవీకాలం 2028 వరకు ఉన్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముందుగానే వైదొలిగినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...