వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన ఏకైక వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఓడింది. రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా క్రికెట్ ఎలెవన్ పేసర్ క్యాంప్‌బెల్ థాంప్సన్ 8/25తో చెలరేగాడు.
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 263 పరుగులు చేయగా, సీఏ ఎలెవన్ 355 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్ 22 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Loading comments...
