Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ ట్రోఫీలో సాయి కిషోర్‌ కెప్టెన్‌

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 2:28 PM జాతీయంక్రీడలు
రంజీ ట్రోఫీలో సాయి కిషోర్‌ కెప్టెన్‌ - Udayam
రoజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో తమిళనాడుకు సాయి కిషోర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రాజస్థాన్‌తో అక్టోబర్‌ 11 నుంచి జైపూర్‌లో జరిగే మ్యాచ్‌ కోసం TNCA జట్టును ప్రకటించింది. యువ బ్యాటర్‌ ఆండ్రే సిద్ధార్థ్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అనుభవం, యువ ఆటగాళ్ల కలయికతో జట్టును ఎంపిక చేసినట్లు సెలక్షన్‌ కమిటీ తెలిపింది. గాయం నుంచి కోలుకున్న ఎస్‌.అజిత్‌ రామ్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు.

Comments

G
Loading comments...