Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ క్రికెట్‌కు మార్క్‌ వుడ్‌ గుడ్‌బై

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 3:08 PM జాతీయంక్రీడలు
అంతర్జాతీయ క్రికెట్‌కు మార్క్‌ వుడ్‌ గుడ్‌బై - Udayam
ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల వుడ్‌ తరచూ గాయాలతో ఇబ్బందిపడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2025 నవంబర్‌లో యాషెస్‌ సందర్భంగా గాయపడిన వుడ్‌ ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌ తరఫున 38 టెస్టుల్లో 119, 70 వన్డేల్లో 80, 38 టీ20ల్లో 54 వికెట్లు తీశాడు.

Comments

G
Loading comments...