Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరు బిజినెస్ కారిడార్ మూడేళ్లలో పూర్తి

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Jul 27, 2026 4:50 PM జాతీయంGeneral
బెంగళూరు బిజినెస్ కారిడార్ మూడేళ్లలో పూర్తి - Udayam
బెంగళూరు బిజినెస్ కారిడార్ (పెరిఫెరల్ రింగ్ రోడ్) పనులు వచ్చే మూడేళ్లలో పూర్తవుతాయని బీబీసీఎల్ ఛైర్మన్ ఎల్‌కే అతీక్ తెలిపారు. తొలి ప్యాకేజీ పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన రెండు ప్యాకేజీలకు ఆగస్టులో టెండర్లు పిలుస్తామని చెప్పారు. 73.4 కి.మీ. పొడవైన ఈ కారిడార్ నగర ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు అభివృద్ధికి ఊతమిస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...