Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండ్ల గణేష్

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 3:39 PM తిరుపతిGeneral
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...