Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండ్ల గణేశ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 23, 2026 2:31 PM హైదరాబాద్General
బండ్ల గణేశ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - Udayam
యూనియన్ బ్యాంకు తన ఆస్తులను వేలం వేయడాన్ని సవాలు చేస్తూ నిర్మాత బండ్ల గణేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బ్యాంక్ చర్యల్లో జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ రుణానికి పూచీకత్తుగా ఉన్న వారి కుటుంబ ఆస్తులను బ్యాంక్ వేలం వేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు సమర్థించింది.

Comments

G
Loading comments...