వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో కేంద్ర మంత్రి కుమారుడిని కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
బీఆర్‌ఎస్ గళమెత్తడం వల్లే నిందితుడు జైలుకు వెళ్లాడని, లేదంటే స్టేషన్ బెయిల్‌తో దర్జాగా బయట తిరిగేవాడని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

