వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జెడ్పీ పాఠశాలలో ‘స్వచ్ఛ స్కూల్’ కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ చీపురుతో తరగతి గదిని శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా ఒక బెంచ్ ఆయనపై పడింది.
అక్కడే ఉన్న బీజేపీ నాయకులు వెంటనే అప్రమత్తమై, వేగంగా స్పందించి ఆ బెంచ్‌ను పక్కకు తొలగించడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది.
Comments
Loading comments...

