వార్తలకు తిరిగి వెళ్లండి

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో మేజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. బాలిక వయసును నిర్ధారించేందుకు జీహెచ్ఎంసీ బర్త్ సర్టిఫికెట్ రికార్డులను పరిశీలిస్తున్నారు.
మరోవైపు నిందితుడి ఆచూకీ కోసం డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని సిట్ బృందం ఫామ్‌హౌస్‌లు, అపార్ట్‌మెంట్‌లలో తనిఖీలు చేస్తోంది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Comments
Loading comments...

