Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణ

Follow Udayam on Google
Vikram Sharma May 21, 2026 12:04 PM హైదరాబాద్General
బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణ - Udayam
పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను బండి సాయిభగీరథ్‌ ఉపసంహరించుకొన్నారు. ఈ కేసులో ఆయన ఇప్పటికే అరెస్టు అయినందున ముందస్తు బెయిల్ పిటిషన్‌కు అర్ధముండదని, అందుకే దీనిని ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గురువారం హైకోర్టు విచారణ జాబితాలో ఈ పిటిషన్ ఉపసంహరణ కేటగిరీలో నమోదైంది.

Comments

G
Loading comments...