వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో అరెస్ట్ అయి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
రూ.లక్ష ష్యూరిటీతో పాటు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. మే 16 నుంచి ఆయన జైలులోనే ఉన్న విషయం తెలిసిందే.
Comments
Loading comments...

