వార్తలకు తిరిగి వెళ్లండి

పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఈ నెల 16న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.మరిన్ని ఆధారాల సేకరణ కోసం కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తికి న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌ను బుధవారం నుండి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో పోలీసులు విచారించనున్నారు.
Comments
Loading comments...

