Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్ రోగుల కొరకు ‘బంధుకేర్‌’

Follow Udayam on Google
శివ కుమార్ Jul 15, 2026 8:59 AM హైదరాబాద్General
క్యాన్సర్ రోగుల కొరకు ‘బంధుకేర్‌’ - Udayam
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు క్యాన్సర్ రోగులకు భరోసానిచ్చేందుకు ‘బంధుకేర్’ అనే సరికొత్త యాప్‌ను రూపొందించారు. వెల్లూరు సీఎంసీ ఆసుపత్రి సూచనల మేరకు ప్రొఫెసర్ దీప్తి మిశ్రా శర్మ నేతృత్వంలో దీనిని తయారు చేశారు. రోగుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, చికిత్సపై అవగాహన కల్పించే ఈ యాప్ తెలుగు, హిందీ, కన్నడ, ఒరియా, మరాఠీ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఆసుపత్రికి ఫోన్ చేస్తే మాతృభాషలోనే పూర్తి సమాచారం లభిస్తుంది.

Comments

G
Loading comments...