Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టింగ్‌ డ్రింక్‌పై నిషేధం

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 03, 2026 4:02 PM జాతీయంGeneral
స్టింగ్‌ డ్రింక్‌పై నిషేధం - Udayam
మహారాష్ట్రలోని పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో ‘స్టింగ్‌’ ఎనర్జీ డ్రింక్‌ అమ్మకాలను ప్రభుత్వం నిషేధించింది. ఇందులోని పదార్థాలు పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తాయనే ఆందోళనల నేపథ్యంలో అసెంబ్లీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ డ్రింక్స్‌లో కెఫీన్, చక్కెర అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. వీటి నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని మంత్రి నర్‌హరి జిర్వాల్‌ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...