వార్తలకు తిరిగి వెళ్లండి
అంతర్జాతీయBreaking
ఫ్రాన్స్‌లో సోషల్ మీడియాపై బ్యాన్

పిల్లలపై డిజిటల్ ప్రభావం తగ్గించేందుకు ఫ్రాన్స్ పార్లమెంట్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటంపై నిషేధం విధించారు. ఐరోపా సమాఖ్యలో ఈ నిర్ణయం తీసుకున్న తొలి దేశం ఫ్రాన్స్.
అధ్యక్షుడు మెక్రాన్ చొరవతో రూపొందిన ఈ బిల్లు ద్వారా ఉన్నత పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని కూడా పూర్తిగా నిషేధించారు. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...