Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాపడాలు, చిప్స్‌పై బ్యాన్: సీఎం విజయ్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 18, 2026 12:52 PM జాతీయంGeneral
పాపడాలు, చిప్స్‌పై బ్యాన్: సీఎం విజయ్ - Udayam
తమిళనాడులో రంగురంగుల పాపడాలు, చిప్స్‌ల అమ్మకాలపై అక్కడి ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. ఆకర్షణీయమైన రంగులతో విక్రయించే ఈ ఆహార పదార్థాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు వాడే రంగులపై సీఎం జోసెఫ్ విజయ్ సర్కార్ కొరడా ఝుళిపించింది.

Comments

G
Loading comments...