Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల సోషల్ మీడియాపై నిషేధం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 10, 2026 10:23 AM జాతీయంGeneral
పిల్లల సోషల్ మీడియాపై నిషేధం - Udayam
పదహారేళ్ల లోపు పిల్లలపై ఆస్ట్రేలియా విధించిన సోషల్ మీడియా నిషేధాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శవంతమైన నిర్ణయమని ఆయన అభివర్ణించారు. ఆస్ట్రేలియా నిర్ణయంపై మోదీ చేసిన వ్యాఖ్యలతో భారత్‌లోనూ మైనర్ల సోషల్ మీడియా వినియోగంపై నిషేధం వచ్చే అవకాశం ఉందంటూ నెటిజన్లలో జోరుగా చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...