వార్తలకు తిరిగి వెళ్లండి
గండిమాసానిపేట్‌లో మద్య నిషేధ తీర్మానం

ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేట్ గ్రామస్థులు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామ రామాలయం వద్ద సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.
మద్యం విక్రయిస్తే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. తీర్మాన ప్రతులను ఎస్సై, ఎక్సైజ్ అధికారులకు అందించారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...