Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలింత మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 29, 2026 2:11 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
బాలింత మృతి.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత - Udayam
హిందూపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స అనంతరం బాలింత రమ్యశ్రీ(24) మృతి చెందింది. సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే మృతి జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు ఆస్పత్రిని తనిఖీ చేసి ఆపరేషన్ థియేటర్‌, లేబర్‌రూమ్‌ను సీజ్ చేశారు. రికార్డులను స్వాధీనం చేసుకుని నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి తెలిపారు.

Comments

G
Loading comments...