Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'దాదా' గా బాలయ్య

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 9:45 AM జాతీయంవినోదం
'దాదా' గా బాలయ్య - Udayam
బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కలయికలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘దాదా’ టైటిల్‌ను ఖరారు చేశారు. ‘వీర సింహారెడ్డి’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ముంబయి నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గ్లింప్స్‌లో బాలకృష్ణను శక్తిమంతమైన గ్యాంగ్‌స్టర్‌గా చూపించారు. ఆయన స్టైల్‌, స్వాగ్‌, యాక్షన్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

Comments

G
Loading comments...