Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

6న బాలయ్య 111వ సినిమా టైటిల్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 9:42 AM జాతీయంవినోదం
6న బాలయ్య 111వ సినిమా టైటిల్‌ - Udayam
నందమూరి బాలకృష్ణ 111వ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ నెల 6న చిత్ర టైటిల్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. డిసెంబరులో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...