వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి దక్కనుందనే ప్రచారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. 2014 నుండి వరుసగా మూడుసార్లు గెలుపొందిన ఆయన, పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం ఉందని సమాచారం.
మంత్రివర్గ విస్తరణ వేళ బాలయ్యకు పదవి దక్కుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో మరింత పట్టు కోసం హిందూపురంలో సొంతంగా ఇల్లు నిర్మించుకునే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

