Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్యాన్సర్‌తో బాలాజీ పోరాటం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 10, 2026 8:34 AM వరంగల్General
క్యాన్సర్‌తో బాలాజీ పోరాటం - Udayam
విద్యానగర్‌కు చెందిన వడ్లకొండ బాలాజీ మూడేళ్లుగా నోటి క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ప్రస్తుతం వ్యాధి ముదరడంతో ఆయన ప్రైవేట్ ఉద్యోగం కోల్పోయి ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన తల్లి కూడా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండటంతో కుటుంబ పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రభుత్వం, దాతలు స్పందించి తమను ఆదుకోవాలని బాలాజీ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...