వార్తలకు తిరిగి వెళ్లండి

బజాజ్ ఫిన్‌సర్వ్ 2026-27 తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 12.3% పెరిగి రూ.3,132 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 19.1% పెరిగి రూ.42,037 కోట్లైంది. బజాజ్ ఫైనాన్స్ ఏయూఎం 24% పెరిగి రూ.5.47 లక్షల కోట్లకు చేరగా, స్థూల ఎన్‌పీఏ 0.96%కు తగ్గింది. రీఇన్సూరెన్స్ వ్యాపారం కోసం కొత్త అనుబంధ సంస్థ ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది.
Comments
Loading comments...
