Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బజాజ్ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్

అమరేష్ గౌడ్ Jul 21, 2026 5:37 PM అల్ ఇండియా about 4 hours ago
బజాజ్ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ - Udayam Digital
బజాజ్ ఆటో ఒక ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనిని 2028 ఆర్థిక సంవత్సరంలో ముందుగా అంతర్జాతీయ మార్కెట్లలో, ఆ తర్వాత భారత్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ సిఎఫ్‌ఓ దినేష్ థాపర్ వెల్లడించారు. చేతక్ సేల్స్ రికార్డు స్థాయికి చేరడంతో, డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని 20% పెంచేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

Comments

G
Loading comments...