Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఎమ్‌ను ఆదుకున్న బజాజ్ ఆటో

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 22, 2026 3:13 PM జాతీయంబిజినెస్
కేటీఎమ్‌ను ఆదుకున్న బజాజ్ ఆటో - Udayam
దివాలా అంచున ఉన్న ఆస్ట్రియా బైక్ తయారీ సంస్థ 'కేటీఎమ్‌' (KTM)ను బజాజ్ ఆటో చేజిక్కించుకుని ఆర్థికంగా పునరుద్ధరించింది. భవిష్యత్తులో సరైన విజన్ ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాల కోసం తలుపులు తెరిచే ఉన్నాయని బజాజ్ ఆటో తెలిపింది. ప్రస్తుతం కొత్త మేనేజ్‌మెంట్ ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గించడం, ఐరోపా, భారత్‌లలో అమ్మకాలను పెంచి సంస్థను లాభాల బాట పట్టించడంపైనే శ్రద్ధ చూపుతోంది.

Comments

G
Loading comments...