వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం బైరంపల్లిలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
గ్రామ ప్రజల హామీ మేరకు రూ.8.50 కోట్లతో చెక్‌డ్యామ్ మంజూరు చేసినట్లు తెలిపారు. చెక్‌డ్యామ్‌తో రైతులకు సాగునీటి వసతి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

