వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
లక్ష్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చేరామని, గ్రామంలో బలోపేతానికి కృషి చేస్తామని కార్యకర్తలు తెలిపారు.
Comments
Loading comments...

