వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీఈఏపీ సెట్–2026 బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ విడుదలైనట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్,జిల్లా సమన్వయకర్త డా.కె.నారాయణరావు ఓ ప్రకటనలో తెలిపారు.
నేటి నుండి 17 వరకు రుసుము చెల్లింపు,13–18 వరకు ధ్రువపత్రాల అప్‌లోడ్,14–19 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి.20న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుంది.23న సీట్ల కేటాయింపు జరగనుండగా 24–27 వరకు కళాశాలల్లో చేరాలని సూచించారు.
Comments
Loading comments...

