వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు రూ.2.50 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. బొబ్బిలి కోటలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియ సెప్టెంబర్ 8కి పూర్తి అవుతుందని, టెండర్ పూర్తి అయిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు.
మున్సిపల్ శాఖామంత్రి నారాయణ రోడ్డు పరిశీలించి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు.
Comments
Loading comments...

